తెలుగు క్రైస్తవ కీర్తనలు - Vol 1, Vol 2, Vol 3, - Andhra Kraisthava Keerthanalu + Kraisthava Sunadha Keerthanalu + Seeyonu Keerthanalu

: In stock

Rs. 1,000.00 Rs. 1,528.00

తెలుగు క్రైస్తవ కీర్తనలు - Vol 1

తెలుగు క్రైస్తవ కీర్తనలు - Vol 2

తెలుగు క్రైస్తవ కీర్తనలు - Vol 3

Praise Project స్పెషల్ సమ్మర్ సేల్ - ఈ మూడు డిజిటల్ సాంగ్ బుక్స్ కేవలం 1000 స్పెషల్ ఆఫర్ క్రింద మీకు ఇవ్వబడుతున్నాయి కేవలం కొన్ని రోజులు మాత్రమే ఈ ఆఫర్ అందరూ ఉపయోగించుకోగలరు, ఈ ఆఫర్ లేకుండా కూడా ఒక్క పుస్తకం అందుబాటులో కలదు.

ముఖ్య ఉద్దేశం : ఈ డిజిటల్ సాంగ్ బుక్ సహాయంతో సంగీత వాయిద్యములు లేకున్నా లేదా సంగీత వాయిద్యములు వాయించు జ్ఞా నములేకున్నా చక్కగా తండ్రియైన దేవుని సంగీతముతో ఆరాధించులాగున టెక్నాలజీని అనుసంధానించడం జరిగినది. అంతే కాక ప్రభువు నందు ఎదుగుతున్నవారందరు రోజుకు ఒక పాటను నేర్చుకుంటూ క్రైస్తవ సంఘములలో పాడుతున్న అన్ని పాటలు రాగం తాళం తెలుసుకోవాలని మరియు చిన్న బిడ్డలు చిన్నప్పటినుండే సంగీతంతో పాట పాడటం నేర్చుకొని స్టేజఫియర్ను అధిగమించాలనే ఉద్ధేశ్యంతో ఈ డిజిటల్ సాంగ్ బుక్ ప్రింట్ చేయడం జరిగింది. దీని ద్వారా దేవుని క్రొత్తగా నమ్ముకుని రక్షణ పొందిన వారు ఎవరి సహాయం లేకపోయినా చక్కగా పాటలు నేర్చుకుని అందరితో కలిసి పాటలు పాడే సామర్ధ్యం పొందాలని, రహస్యంగా ప్రభువైన క్రీస్తును వెంబడించే వారు కూడా ఈ పాటల పుస్తకం సహాయంతో ప్రభువును స్తుతిగానము లతో ఆరాధిచాలని, ఈ మా ప్రయత్నంలో ప్రాముఖ్యమైన ఉద్ధేశ్యం చిన్న సంఘములు, మారు మూల గ్రామ సంఘములు, అడవి ప్రాంతములలో ఉన్న సంఘములు, గృహ సంఘములు, ప్రపంచములో ఉన్న తెలుగు సంఘములు, మరియు ప్రత్యేకంగా దేశ రక్షణలో ఉన్న ప్రభువు బిడ్డలు కూడా ఎక్కడ ఉన్నా వాయిద్యములు వాయించే వారు లేకున్నా లేక వాయిద్యములు లేకున్నా వాయిద్యములు వాయించే జ్ఞా నము లేకున్నా ఈ డిజిటల్ పాటల పుస్తకం సహాయంతో తండ్రియైన దేవుని సంగీతముతో కలిసి ఆరాధించవచ్చు . ఉపయోగించు విధానం : మీ వద్దనున్న స్మార్ఫోన్ ట్‌ లేదా ట్యాబ్లను పుస్తకములో పాట వద్ద యివ్వబడిన క్యూఆర్ కోడ్ను క్యూఆర్ కోడ్ స్కానర్ యాప్ సహాయంతో స్కాన్ చేయవలెను,అప్పడు మాత్రమే మీరు పాట వినాలన్నా నేర్చుకోవాలన్నా చూడాలన్నా సంగీతంతో పాడాలన్నా అవి మీకు అందుబాటులోకి వస్తాయి.

QUESTIONS & ANSWERS

Have a Question?

Be the first to ask a question about this.

Ask a Question

తెలుగు క్రైస్తవ కీర్తనలు - Vol 1, Vol 2, Vol 3, - Andhra Kraisthava Keerthanalu + Kraisthava Sunadha Keerthanalu + Seeyonu Keerthanalu

Rs. 1,000.00 Rs. 1,528.00