-17%

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Andhra Kraisthava Keerthanalu - Andhra Christian hymns

: In stock

Rs. 250.00 Rs. 300.00

గ్రంథ పరిచయం: హృదయమును ఉత్తేజపరచు కీర్తనలు:

దైవభక్తి ప్రత్యేకతయే స్తుతిగానము. హృదయమును ఉత్తేజపరచు కీర్తనలు హృదయముతో ఆలపించునవి. వీటియందు భక్తి, పాపపుటొప్పుకోలు, చరిత్ర, యేసుక్రీస్తు జీవితము, ఆయన శ్రమలు, పరిచర్య, సంతోష దుఃఖములు, కృతాజ్ఞతా విన్నపములనుగూర్చిన సునాదములు గలవు.

తెలుగు క్రైస్తవుల హృదయాలను నూటాయాభై సంవత్సరాలకు పైగా రంజింపజేస్తూ దేవునికి అత్యధిక మహిమను చేకూర్చిన ‘ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు’ తో పాటు, ‘జీవనగాణముల’ పుస్తకంలోనుండి ప్రాముఖ్యమైన పాటలు మరియు నేడు క్రైస్తవ సమాజంలో పేరెన్నికగన్న సువార్త గాయకులైన డా〃జేకబ్ ప్రభు, ఏ. ఆర్. స్టీవెన్సన్, యస్. జె. బెర్క్మాన్స్, బ్రదర్ ఎసన్న గారు, బ్రదర్ అనిల్ కుమార్ గారు మొదలగువారు పాడిన 900 పాటల సమాహారమే ఈ “ఆంధ్ర క్రైస్తవ కీర్తనల” పుస్తకం.

“ఆత్మతో పాడుదును. మనస్సుతో పాడుదును” (1 కొరింథీ 14:15)

Product description:

 • Paperback
 • length: 18.3cm, width: 12.5cm, spine: 2.7cm
 • Comes with a plastic jacket
 • 694 pages

                 QUESTIONS & ANSWERS

                 Have a Question?

                 Be the first to ask a question about this.

                 Ask a Question

                 Customer Reviews

                 Be the first to write a review
                 0%
                 (0)
                 0%
                 (0)
                 0%
                 (0)
                 0%
                 (0)
                 0%
                 (0)

                 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Andhra Kraisthava Keerthanalu - Andhra Christian hymns

                 Rs. 250.00 Rs. 300.00