Your cart is currently empty.
: In stock
Rs. 200.00 Rs. 250.00
రచయిత: జాన్ ఫాక్స్
గ్రంథ పరిచయం: ప్రభువైన క్రీస్తుకొరకు శ్రమపడి చనిపోవుటకు నీవు సిద్ధముగా ఉన్నావా?
గత రెండు వేల సంవత్సరముల నుండి ధైర్యవంతులైన ఎందరో పురుషులు, స్త్రీలు, పిల్లలు – ‘యేసుక్రీస్తే దేవుడు’ అని ఒప్పుకొనుటవలన క్రూరమైన హింసలననుభవించి, హతసాక్షి మరణములు పొందిరి. ఈ “ప్రపంచ క్రైస్తవ హతసాక్షుల గ్రంధము” మొదటి భాగముద్వారా క్రీ.శ. 37వ సంవత్సరము నుండి 1900 సంవత్సరము వరకు ఆ విధముగా హతసాక్షి మరణముల ననుభవించిన వారి కథలను గూర్చి తెలిసికొనవచ్చును. (ఇరువదియవ శతాబ్దపు హతసాక్షులను గూర్చిన రెండవ భాగములో పొందురపరచుట జరిగినది). ఈ మొదటి భాగము ప్రభువైన యేసుక్రీస్తుయొక్క పన్నెండుమంది శిష్యులు, అపొస్తలుడైన పౌలు, తిమోతి, లూకా, బర్తొలొమయి, ఇగ్నేషియస్, పాలికార్ప్, జాన్ హాన్, జెరోము, విషార్ట్, విలియమ్ టిండేల్, జాన్ ఫ్రిత్, ఆండ్రు హెవెట్, జాన్ హూపర్, డా. రోలాండ్ టేలర్, బిషప్ రిడ్లే, లాటిమర్, థామస్ క్రాన్మర్, బ్లాండినా, మార్సెల్లా, పర్పట్వ, అగాథా, అనీ ఆస్క్యూ, అనీ హచిన్సన్, మేరి డయర్, జేన్ గయాన్, డెనీసా, మార్గరెట్ విల్సన్ వంటి విశ్వాసవీరుల హతసాక్షి మరణములను, క్రీస్తు సువార్త వ్యాప్తికొరకు పాటుపడిన జాన్ విక్లిఫ్, మార్టిన్ లూథర్, డోనాల్డ్ కార్గిల్, జాన్ బన్మన్, జార్జి ఫాక్స్, విలియమ్ కేరి, రాబర్ట్ థామస్ ల వంటి అనేకమంది శ్రమ జీవితములను వివరించును.
ఈ గ్రంథము ఇంతకుమునుపెన్నడు తెలుగులో ప్రచురించబడని గ్రంథము. ఇది క్రైస్తవ హతసాక్షుల చరిత్ర గ్రంధాలన్నిటిలోకెల్ల పూర్తి వివరాలతో కూడియున్నది. క్రైస్తవ హతసాక్షుల శ్రమల చరిత్ర చదువగోరు వారికీ గ్రంథము అత్యావశ్యకమైయున్నది.
Synopsis: John Foxe recounts the lives, sufferings and triumphant deaths of dozens of Christian Martyrs. Some were people of rank and influence. Some were ordinary folk. Some were even his friends. Four centuries later, these deeply moving accounts of faith and courage mark a path for modern Christians to measure the depth of their commitment.
Product description:
Added to cart successfully. What's next?
Product type: 1
1 x $00.00