-25%

యాత్రికుని ప్రయాణము - The Pilgrim’s Progress

: In stock

Rs. 150.00 Rs. 200.00

రచయిత: జాన్ బన్యన్ (John Bunyan)

గ్రంథ పరిచయం: క్రైస్తవ సాహిత్య చరిత్రలో అనేక కోట్లమంది పాఠకుల హృదయాల పై చెరగని ముద్రవేసిన “యాత్రికుని ప్రయాణము” వంటి గ్రంథము బహుశా, మరొకటి లేదనే చెప్పాలి. బైబిలు తరువాత ప్రపంచ భాషలన్నింటిలోకి అనువాదమైన గ్రంథముకూడా ఇదే! ఆంగ్ల సాహిత్యంలో ప్రసిద్ధిగాంచిన శామ్యూల్ జాన్సన్ మొదలుకొని జార్జి బెనార్డ్ షా వరకు అందరూ ఈ గ్రంథాన్ని ప్రశంసించిన వారే.

క్రైస్తవ సాహిత్యంలో అపురూపమైన ఈ కళాఖండం నశించిన పాపి ఆత్మరక్షణనొంది, అనేక విఘ్నముల నధిగమించి ఎట్లు పరమపురికి చేరగల్గునో రసవత్తరంగా వివరించును. జాన్ బన్యన్ వ్రాసిన పరిచయ వాక్యాలతో ఇంతకు మునుపెన్నడూ తెలుగులో ముద్రించబడని అత్యద్భుతమైన ఈ గ్రంథము, ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో ఒక్కసారైనా చదివి తీరాల్సిందే!

Synopsis: This famous story of man’s progress through life in search of salvation remains one of the most entertaining allegories of faith ever written. Set against realistic backdrops of town and country, the powerful drama of the pilgrim’s trials and temptations follows him in his harrowing journey to the Celestial City. Along a road filled with monsters and spiritual terrors, Christian confronts such emblematic characters as Worldly Wiseman, Giant Despair, Talkative, Ignorance, and the demons of the Valley of the Shadow of Death. But he is also joined by Hopeful and Faithful.

An enormously Influential 17th-century classic, universally known for its simplicity, vigor, and beauty of Language, The Pilgrim’s Progress remains one of the most widely read books in the English language.

Product description:

 • Paperback
 • Dimensions: length: 18.2cm, width: 12cm, spine: 1.6cm
 • 374 pages

           QUESTIONS & ANSWERS

           Have a Question?

           Be the first to ask a question about this.

           Ask a Question

           Customer Reviews

           Be the first to write a review
           0%
           (0)
           0%
           (0)
           0%
           (0)
           0%
           (0)
           0%
           (0)

           యాత్రికుని ప్రయాణము - The Pilgrim’s Progress

           Rs. 150.00 Rs. 200.00