తెలుగు క్రిస్టియన్ సాంగ్ బుక్స్ - Telugu Christian Song Books Bundle
No reviews
: In stock
Rs. 1,000.00 Rs. 2,750.00
ప్రభువు నందు ఎదుగుతున్న చిన్న బిడ్డలందరు వీటిని ఇష్టపడాలని ఈ డిజిటల్ పాటల పుస్తకం పూర్తిగా మల్టీకలర్ మరియు సందర్హానుసారమైన చిత్రాలతో డిజైన్ చేయడం జరిగింది.ఈ చిత్రాల ద్వారా ఆ పాట యొక్క సందర్దాన్ని త్వరగా వారు అర్ధంచేసుకోగలుగుతారని భావిస్తున్నాం.ప్రాముఖ్యంగా కుటుంబ ఆరాధనలో మీరు ఈ డిజిటల్ సాంగ్ బుక్ సహాయంతో సంగీత వాయిద్యములులేకున్నా లేదా సంగీత వాయిద్యములు వాయించు జ్ఞానములేకున్నా చక్కగా తండ్రియైన దేవుని సంగీత ముతో ఆరాధించవచ్చు. అంతే కాక ప్రభువు నందు ఎదుగుతున్నవారందరు రోజుకు ఒక పాటను నేర్చు కుంటూ అన్ని పాటలు రాగం తాళం తెలుసుకోవాలని మరియు చిన్న బిడ్డలు చిన్నప్టటినుండే సంగీతంతోపాట పాడటం నేర్చుకొని స్టేజఫియర్‌ను అధిగమించాలనే ఉద్దేశ్చంతో ఈ డిజిటల్ సాంగ్ బుక్ ప్రింట్ చేయడం జరిగింది. దీని ద్వారా దేవుని క్రొత్తగా నమ్ముకుని రక్షణ పొందిన వారు ఎవరి సహాయం లేకుండా చక్కగా పాటలు నేర్చుకుని అందరితో కలిసి పాటలు పాడే సామర్థ్యం పొందాలని, రహన్యంగా ప్రభువైన క్రీస్తును వెంబడించే వారు కూడా ఈ పాటల పుస్తకం సహాయంతో ప్రభువును స్తుతిగానము లతో ఆరాధిచాలని, ఈ మా ప్రయత్తంలో ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం చిన్న సంఘములు, మారు మూల గ్రామ సంఘములు, అడవి ప్రాంతాలలో ఉన్న సంఘములు, గృహ సంఘములు, ప్రపంచములో ఉన్న తెలుగు సంఘములు, మరియు ప్రత్యేకంగా దేశ రక్షణలో ఉన్న ప్రభువు బిడ్డలు కూడా ఎక్కడ ఉన్నా వాయిద్యములు వాయించే వారు లేకున్నా లేక వాయిద్యములు లేకున్నా వాయిధ్యములు వాయించే జ్ఞానము లేకున్నా ఈ డిజిటల్ పాటల పుస్తకం సహాయంతో తండ్రియైన దేవుని సంగీతముతో కలిసి ఆరాధించగలరని మా ఉద్ధేశం.