పరిశుద్ధ యుద్ధం - Holy War Telugu
: In stock
Rs. 100.00 Rs. 120.00
రచయిత: జాన్ బన్యన్ (John Bunyan)
గ్రంథ పరిచయం: ‘మానవాత్మ’ కోసం సృష్టికర్తయైన దేవునికీ, దుష్టుడూ తిరుగుబాటుదారుడూ అయిన సాతానుకూ మధ్య జరిగిన భీకర పోరాటమే ‘పరిశుద్ధ యుధ్ధం’.
తన ఆనందంకోసం దేవుడు నిర్మించిన ‘మానవాత్మ’ మహానగరాన్ని అపవాది ఆక్రమించుకొని బంధించడం, దేవుని కుమారుడు అపవాది బంధకాలనుండి దానిని తిరిగి విడిపించడం ‘పరిశుద్ధ యుద్ధం’ అనే ఈ పుస్తకంలో అత్యద్భుతంగా చిత్రీకరించబడింది.
ఈ విశాల విశ్వంలో ‘మానవాత్మ’ మహానగరం సృష్టికర్తయైన దేవుని అద్భుతమైన సృష్టి. తన కుయుక్తితో ఆ మహానగరాన్ని ఆక్రమించుకొంటాడు దుష్టుడైన అపవాది. తన సేనలతో అపవాదిపై దండెత్తి ‘మానవాత్మ’ను అపవాది చేతుల్లోనుండి విడిపిస్తాడు దైవకుమారుడైన ఇమ్మానుయేలు.
క్రైస్తవ విశ్వాస పోరాటంలో ఎదురయ్యే అనేక శోధనలనూ, వాటిని ఎదుర్కొనే: మార్గాలనూ ఈ పుస్తకంలో చక్కగా వివరించాడు జాన్ బన్యన్. జాన్ బన్యన్ రచనల్లో ‘యాత్రికుని ప్రయాణం’ తర్వాత అత్యద్భుతమైన పుస్తకంగా ప్రసిద్ధిచెందిన ”పరిశుద్ధ యుద్ధం’ అనే ఈ పుస్తకం క్రైస్తవ విశ్వాస జీవితానికి ఎంతో ఉపయోగకరం.
Synopsis: While John Bunyan is most famously known for writing Pilgrim’s Progress, his works of Christian literature extend well beyond just one novel. Like Pilgrim’s Progress, The Holy War is an allegorical novel which depicts fictional people and events to illustrate the Christian’s spiritual journey. The Holy War is the story of “Mansoul” a perfect town built for the glory of its benevolent creator and leader, King Shaddai. After being deceived by the wicked ruler Diabolus, the town rejects the rule of King Shaddai and falls deep into the mires of sin and despair. As battles rage against good and evil, the redemption of Mansoul is only possible through the victory of Shaddai’s son, Prince Emmanuel. Bunyan’s allegory is full of clever characters and captivating drama. This important Christian classic is both educational and entertaining so it is a great book for leisure reading or Bible study.
Product description:
- Paperback
- Dimensions: length 22cm, width: 14.2cm, spine: 2.3cm
- 338 pages